ఇటాలియన్ విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోన్న ప్రముఖ నటి..ఎద-థైస్ అందాలతో కాకరేపుతోందిగా!

by Kodari Anjali |

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఇటాలియన్ విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోన్న ప్రముఖ నటి..ఎద-థైస్ అందాలతో కాకరేపుతోందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అత్యధికంగా పారితోషితం అందుకుంటోన్న నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. అనేక చిత్రాల్లో నటించి.. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అండ్ ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. 2016లో భారత ప్రభుత్వం ఈ నటిని పద్మశ్రీతో సత్కరించిన విషయం తెలిసిందే.

ఇక ప్రియాంక చోప్రా అందాజ్, ముజ్సే షాదీ కరోగి వంటి చిత్రాల్లో ప్రధాన మహిళగా నటించింది ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. 2004 లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ ఐత్రాజ్‌లో ఆమె అద్భుతమైన పాత్రను పోషించింది . చోప్రా అత్యధిక వసూళ్లు సాధించిన క్రిష్, డాన్ లో కూడా కీలక పాత్రలు పోషించి తనను తనకంటూ ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తర్వాత వాటి సీక్వెల్స్‌లో కూడా తన పాత్రను తిరిగి పోషించింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇటాలియన్ విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.ఈ పోస్టులో అక్కడున్న అందమైన చిత్రాలతో పాటు తన హాట్ అందాల పిక్స్ కూడా పంచుకుంది. ఎద అందాలు, థైస్ చూపిస్తూ.. దర్శనమిచ్చింది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Next Story