- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ డోస్ పెంచేసిన ప్రిషా సింగ్
గోల్డ్ కలర్ శారీలో ప్రీషా సింగ్ గ్లామర్ షో.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ ప్రీషా సింగ్ సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన బడ్డీ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది.
అయితే సినిమాల ద్వారా కాకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు ఎప్పుడూ చేరువగానే ఉంటోంది. తాజాగా ప్రీషా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయిన ఈ భామ, అందుకు మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఫోటోల్లో ఈ బ్యూటీ తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో పాటు ఎద, నడుము అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. అలాగే అందమైన ఇయర్‌రింగ్స్‌తో పాటు వదులుగా వదిలిన కురులతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ప్రీషా అందాలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గోల్డ్ శారీలో ఈ యంగ్ బ్యూటీ లుక్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
Photos Courtesy: Instagram






