- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన ‘కన్నప్ప’ బ్యూటీ
by Sujitha Rachapalli |
‘ఓం భీమ్ భుష్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.. ‘కన్నప్ప’లో నెమలిగా నటించి మంచి గుర్తింపు పొందింది.

X
దిశ, సినిమా : ‘ఓం భీమ్ భుష్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.. ‘కన్నప్ప’లో నెమలిగా నటించి మంచి గుర్తింపు పొందింది. పలు యాడ్స్‌లోనూ కనిపిస్తున్న ఈ కుర్ర హీరోయిన్.. ఇప్పుడు తెలుగులో మరో చాన్స్ కొట్టేసింది. ‘చాంపియన్’తో సక్సెస్ అందుకున్న రోషన్ మేక సరసన అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆసా కూడా’ పాటతో ఫేమస్ అయిన భామకు, రోషన్‌కు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ సక్సెస్‌తో మరిన్ని అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఆమె పాత్రలో నటించే స్కోప్ ఎక్కువ ఉందని తెలుస్తుండగా.. ఈ విషయంపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.
Next Story






