హాట్ అందాలతో చూపు తిప్పుకోనివ్వని ప్రగ్యా నయన్

by Pulgam srinivas |

గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్న ప్రగ్యా నయన్

హాట్ అందాలతో చూపు తిప్పుకోనివ్వని ప్రగ్యా నయన్
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా నయన్ 2023లో విడుదలైన ‘చక్రవ్యుహం: ది ట్రాప్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత ఆమె ‘కలింగ’ అనే సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది.



తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తన అందాలను తెరపై ఆవిష్కరించడంలో వెనకడుగు వేయకపోవడంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.




దీంతో పాటు ఆమెకు అనేక మంది అభిమానులు కూడా ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా నయన్ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తూ వస్తోంది.




తాజాగా ఆమె తన అందాలను హైలైట్ చేసేలా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తూ వంగిన స్టైల్‌లో ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఫ్రంట్ మరియు బ్యాక్ లుక్ అందాలు హైలైట్ అయ్యేలా కెమెరాకు పోజులిచ్చింది.




ఇంకా ఈ లుక్‌లో చెవులకు ఇయర్ రింగ్స్, ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రాస్‌లెట్ ధరించి స్టైలిష్‌గా కనిపించింది. మొత్తం మీద ఈ ఫోటోల్లో ప్రగ్యా నయన్ ఆకర్షణీయంగా కనిపించడంతో, ఈ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story