గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా నగ్రా.. అందాల ఆరబోతలో పీక్ స్టేజ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-24 06:47:19  IST  )

గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా నాగ్రా.. ఫోటోలు వైరల్.

గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా నగ్రా.. అందాల ఆరబోతలో పీక్ స్టేజ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రగ్యా నాగ్రా ‘లగ్గం’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె స్టైలిష్ లుక్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ప్రగ్యా నాగ్రా తన కొత్త ఫోటోషూట్‌తో నెట్టింట సందడి చేసింది.

ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో స్కై బ్లూ కలర్ డ్రెస్‌లో ప్రగ్యా ఎంతో స్టైలిష్‌గా కనిపించింది.

చంకీలు పొదిగిన డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి, హెయిర్ స్టైల్‌ను సింపుల్‌గా సెట్ చేసుకుని కెమెరాకు విభిన్న స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె నడుంపై చేయి వేసుకొని ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ప్రగ్యా నాగ్రా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

హీరోయిన్ల పాత్రలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యష్..కామెంట్స్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..

Next Story