- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pragya Nagra: అందాల ఆభరణంగా మెరిసిన అందం
హాట్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ప్రజ్ఞా నగ్రా.

దిశ, వెబ్ డెస్క్: యువ నటి ప్రజ్ఞా నగ్రా 2022లో వరలారు ముక్కియం చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈమె గడిచిన నాలుగు సంవత్సరాలలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. లగ్గం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.
అయితే ఈ చిత్రం పెద్ద స్థాయి విజయం సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ యంగ్ బ్యూటీ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంటోంది.
తరచూ ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో చాలా వరకు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అందులో ఈ హాట్ బ్యూటీ లైట్ కలర్ స్ట్రాప్‌లెస్ గౌన్ ధరించి, చేతులతో తెల్లని క్లాత్‌ను పక్కలకు పట్టుకుని స్టైలిష్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చింది. ఆమె తన మెడలో డ్రెస్‌కు తగిన హెవీ నెక్లెస్ వేసుకుంది.
అది ఈ బ్యూటీకి మరింత రాయల్ లుక్‌ను ఇచ్చింది. ఈ ఫోటోలలో ప్రజ్ఞా ప్రధానంగా తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ప్రజ్ఞా సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






