- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అందాల అలజడి రేపిన ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ లుక్ వైరల్.. అందాలతో సోషల్ మీడియాకు హీట్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ ‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ‘కంచె’, ‘అఖండ’, ‘డాకు మహారాజ్’ సినిమాలతో మంచి విజయాలు దక్కాయి.
ప్రస్తుతం భారీ స్థాయిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ ఉండే ప్రగ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.
ఇందులో అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ, తన ఎద అందాలు హైలైట్ చేసేలా స్టైలిష్ పోజులతో ఆకట్టుకుంది.
అలాగే డిఫరెంట్ యాంగిల్స్‌లో చేతులను స్టైలిష్‌గా పెట్టి తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. పొడవాటి ఇయర్ రింగ్స్‌తో పాటు హెయిర్ స్టైలింగ్ కూడా ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొత్తంగా ఈ ఫోటోల్లో ప్రగ్యా సూపర్ హాట్ లుక్‌లో కనిపించగా, అభిమానులు “స్టన్నింగ్”, “సో బ్యూటిఫుల్” అంటూ కామెంట్లు చేస్తూ లవ్, ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
Photos Courtesy: Instagram






