ఎద అందాలను హైలైట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్

by Pulgam srinivas |

బ్లాక్ టైట్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్... అందాల విందుతో హీట్ పెంచేసిన బ్యూటీ

ఎద అందాలను హైలైట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారును ఫిదా చేస్తోంది. తాజాగా మరోసారి తన హాట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాకు హీట్ పెంచేసింది. బ్లాక్ కలర్ టైట్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.




ఈ ఫోటోషూట్‌లో బ్లాక్ హై హీల్స్ ధరించిన ప్రగ్యా... కూర్చుని, రెండు చేతులను నేలపై ఆనిస్తూ, మరో ఫోజ్‌లో ఒక చేతితో జుట్టును సవరిస్తూ కెమెరాకు అదిరిపోయే యాంగిల్స్‌లో పోజులిచ్చింది. మొత్తం మీద ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.




ఆమె అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతూ లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే... ప్రగ్యా జైస్వాల్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ముఖ్యంగా బాలకృష్ణ సరసన నటించిన సినిమాల ద్వారానే మంచి విజయాలు, గుర్తింపు అందుకుంది.




అలాగే కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా కొత్త సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది.

Photos Courtesy: Instagram

Next Story