పొట్టి డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్

by Pulgam srinivas |

చాక్లెట్ బ్రౌన్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్

పొట్టి డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, భారీ విజయాలు మాత్రం తక్కువగానే దక్కాయి.



అయితే ఎక్కువ శాతం సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.




అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.



ప్రస్తుతం అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఈమె చాక్లెట్ బ్రౌన్ కలర్ పొట్టి స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, తన హాట్ అందాలు హైలెట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది.



అలాగే చిన్న ఇయర్ రింగ్స్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లామర్ కూడా బాగా హైలెట్ కావడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story