బ్లాక్ డ్రెస్సులో వైట్ స్కిన్ కనిపించేలా ప్రభాస్ బ్యూటీ బోల్డ్ షో.. సో సెక్సీ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-14 08:15:02  IST  )

వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బ్లాక్ డ్రెస్సులో వైట్ స్కిన్ కనిపించేలా ప్రభాస్ బ్యూటీ బోల్డ్ షో.. సో సెక్సీ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సరసన ‘కల్కీ 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాలో నటించి మెప్పించింది. ఇక దీనిని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. అయితే ఈ చిత్రం రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే దిశా పటాని నిత్యం సోషల్ మీడియా(social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తుంటది. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో చెస్ట్ పార్ట్, నడుము అందాలు బాగా కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్సులో తెల్లటి స్కిన్ కనిపించేలా హాట్ షో చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

Ashika Ranganath: చీర కట్టులో నాగార్జున బ్యూటీ.. దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్


Next Story