ఆ అమ్మాయి బుగ్గలపై గట్టిగా ముద్దిచ్చిన ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-15 15:01:36  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

ఆ అమ్మాయి బుగ్గలపై గట్టిగా ముద్దిచ్చిన ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు.

ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’(Fouji), ‘కల్కి-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘స్పిరిట్’(Spirit) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ తన ఫ్రెండ్స్‌ను, ఫ్యాన్స్‌ను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో డార్లింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రభాస్ ఓ అమ్మాయిని బుగ్గలపై ముద్దు పెట్టుకుంటున్నాడు.

దీంతో ప్రభాస్‌తో ఇంత క్లోజ్‌గా ఉన్న ఈ అమ్మయి ఎవరో అంటూ అభిమానులు సోషల్ మీడియా(Social Media)ను గాలిస్తున్నారు. అయితే ఈ ఫొటో లేటెస్ట్ ఫోటో కాదు. ‘బాహుబలి’(Bahubali) సినిమా సమయంలో ఫొటో ఇది. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి తమన్నా(tamanna) బెస్ట్ ఫ్రెండ్ , మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్‌(Billi Manik) అని తెలుస్తుంది. బేసిక్‌గా ప్రభాస్ అందరితో ఎంతో ఫెండ్లీగా ఉంటారు కదా. అలా బిల్లి మానిక్‌తోనూ ఎంతో ఫ్రెండ్లీ ఉండేవారు. ఆ క్రమంలోనే ఇలా ఒక ఫ్రెండ్ వేలో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం అప్పటి పిక్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More..

బ్రేకప్ రూమర్స్.. తమన్నా, అతని బాయ్ ఫ్రెండ్ హోలీ వీడియో వైరల్


Next Story