- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్కి సీక్వెల్‌పై అప్డేట్.. షూటింగ్‌లో జాయిన్ అయినా ఆ స్టార్ నటులు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2’ ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘కల్కి 2898 AD’ కి సీక్వెల్‌గా ‘కల్కి-2’ రాబోతున్నది. దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన మొదటి భాగం రికార్డులు సృష్టించగా.. ఇప్పుడు ప్రేక్షకుల్లో సీక్వెల్‌పై దానికి మించిన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో కల్కి 2 అంతకు మించి ఉండేలా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. రోజు రోజుకు ఈ క్రేజీ సీక్వెల్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడంతో ఇందులో నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ అయితే నెట్టింట సందడి చేస్తుంది. ప్రజెంట్ ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ షెడ్యూల్‌లో నటులు జెడిచక్రవర్తి అండ్, దుల్కర్సల్మాన్ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టులు బయటకు రానప్పటికీ ప్రజెంట్ వైరల్ అవుతున్న ఈ న్యూస్‌తో మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






