- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OG: పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్.. ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసిన డార్లింగ్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘ఓజీ’ నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘ఓజీ’ నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాహో చిత్రానికి రిలేటెడ్‌గా సుజిత్(Sujith) ఓజీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ ఓజీ షూటింగ్‌కు డేట్స్ కూడా ఇచ్చేసాడని ఓ వార్త నెట్టింట్ల హల్‌చల్ చేస్తోంది. ఓజీ క్లైమాక్స్‌లో డార్లింగ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ తెలిసిన పవర్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పవర్ స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Read More...
Pawan Kalyan: ధర్మం కోసం పోరాటం.. ‘హరిహర వీరమల్లు’ నుంచి పవన్ కల్యాణ్ పోస్టర్ విడుదల






