Prabhas-Hanu:ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్‌.. టైటిల్ పోస్టర్ వ‌చ్చేస్తోంది

by velandi.Saikiran |   (  Updated:2025-10-22 08:15:45  IST  )

Prabhas-Hanu:ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్‌ రేపు ఉదయం 11:07 గంటలకు ఈ కొత్త సినిమా టైటిల్ పోస్టర్

Prabhas-Hanu:ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్‌.. టైటిల్ పోస్టర్ వ‌చ్చేస్తోంది
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి కీలక అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. రేపు ఉదయం 11:07 గంటలకు ఈ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్. దీపావళి కానుకగా ఈ అప్డేట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఈ అప్డేట్ వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.

READ MORE .....

స్పిరిట్ స్టోరీ లీక్‌..యానిమ‌ల్ లాగే సీక్వెల్ కూడా..సందీప్ ప్లాన్ అదుర్స్ ?

Next Story