- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిజీ బిజీగా ప్రభాస్
by Sujitha Rachapalli |
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమాను ఫ్యాన్స్ ప్రస్తుతం థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. వన్ మ్యాన్ షోగా నడుస్తున్న చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతుంది.

X
దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమాను ఫ్యాన్స్ ప్రస్తుతం థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. వన్ మ్యాన్ షోగా నడుస్తున్న చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతుండగా.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు. ఫిబ్రవరిలో ‘కల్కి 2’ షూటింగ్ ఉండబోతుందని.. ఈ షెడ్యూల్‌లో సినిమాలో పని చేస్తున్న దాదాపు అందరు నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ చిత్రానికి కీలకం కాగా అవుట్‌పుట్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ‘స్పిరిట్’ షూటింగ్ మొదలుకానుండగా.. మరోవైపు సంక్రాంతి తర్వాత ‘ఫౌజీ’ చిత్రీకరణలో 20రోజుల పాటు పాల్గొననున్నాడు ప్రభాస్.
Next Story






