ఆ పార్ట్స్ చూపిస్తూ హాట్ షోతో రెచ్చిపోయిన ప్రభాస్ బ్యూటీ.. పాపులారిటీ కోసమే మొత్తం చూపిస్తోందంటున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2025-04-16 13:33:20.0  )
ఆ పార్ట్స్ చూపిస్తూ హాట్ షోతో రెచ్చిపోయిన ప్రభాస్ బ్యూటీ.. పాపులారిటీ కోసమే మొత్తం చూపిస్తోందంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘లోఫర్’ (Loafer)చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ మూవీ హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికీ ఆమె అనుకున్నంత పాపులారిటీ దక్కించుకోలేక పోయింది. దీంతో సోషల్ మీడియాలో హాట్ షో చేయడం మొదలెట్టింది. తన బాడీ పార్ట్స్ చూపిస్తూ నిత్యం ఫొటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకుంది. ఇక గత ఏడాది యోధా, కంగువా(Kanguva) మూవీస్‌తో వచ్చిన ఆమె విజయం సాధించలేకపోయింది. కానీ ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘కల్కి’(Kalki)లో కీలక పాత్రలో నటించి హిట్ అందుకుంది.

ప్రస్తుతం దిశా పటాని చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. కనీసం రోజుకో ఫొటో షూట్ అయినా చేసి తన అందంతో కుర్రకారుకు నిద్రపట్టుకుండా చేస్తోంది. తాజాగా, దిశా పటాని ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద, నడుము అందాలను జూమ్ చేసి చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు హీట్ పెంచుతుందని కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం పాపులారిటీ కోసమే మొత్తం చూపిస్తోందని దారుణంగా మాట్లాడుతున్నారు.

Next Story

Most Viewed