- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ OG ఈవెంట్‌కు ప్రభాస్.. క్లారిటీ
పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) మ్యూజిక్ కన్సర్ట్ కాసేపట్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) మ్యూజిక్ కన్సర్ట్ కాసేపట్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌కు ఓజీ చిత్రబృందంతో పాటు రెబల్ ప్రభాస్(Prabhas) హాజరు అవుతున్నాయని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేలా మరో వార్త కూడా సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. అదంతా ప్రచారం మాత్రమే అని.. ప్రభాస్ అటెండ్ కావట్లేదు అని క్లారిటీ వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్ స్టార్ ఫిలిం OG. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌కు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ప్రస్తుతం మేకర్స్ ఓజీ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ట్వీట్






