- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరితెగించిన హీరోయిన్.. ప్రియుడి ముందే మరొకరితో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయి.. వీడియో వైరల్
హీరోయిన్ తారా సుతారియా యూనిక్ క్యారెక్టర్స్ ఎంచుకుంటుంది. కెరీర్‌లో ముందుకు సాగిపోతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించకునేందుకు ఆరాటపడుతుంది. ఇందుకు తగినట్లుగా కష్టపడుతుంది. కానీ ఓ పెయిడ్ పీఆర్ మాఫియా మాత్రం తనపై కావాలనే నెగెటివ్‌గా ప్రచారం చేస్తుందని

దిశ, సినిమా : హీరోయిన్ తారా సుతారియా యూనిక్ క్యారెక్టర్స్ ఎంచుకుంటుంది. కెరీర్‌లో ముందుకు సాగిపోతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించకునేందుకు ఆరాటపడుతుంది. ఇందుకు తగినట్లుగా కష్టపడుతుంది. కానీ ఓ పెయిడ్ పీఆర్ మాఫియా మాత్రం తనపై కావాలనే నెగెటివ్‌గా ప్రచారం చేస్తుందని ఆరోపించింది. తనను డీగ్రేడ్ చేసేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎలా వాడుకుంటున్నారో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రీసెంట్‌గా బాయ్ ఫ్రెండ్ పహారియాతో కలిసి ముంబైలో ఏపీ ధిల్లన్ కన్సర్ట్‌కు హాజరైంది తారా. అయితే ఈ క్రమంలో తను స్టేజీపై ఎక్కినప్పుడు ధిల్లన్‌కు విష్ చేస్తూ హగ్ చేసుకోవడం.. దీనికి పహారియా ఫీల్ అయినట్లుగా.. వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా ఓ పీఆర్ మాఫియా కావాలనే ఎడిట్ చేసి.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఈ పోస్ట్ పెట్టి.. తప్పుగా ప్రచారం చేసేందుకు డబ్బులు కూడా ఇచ్చిందని.. ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇలాంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీరే చెప్పాలని అభిమానులను కోరింది.






