- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ నటుడు కన్నుమూత
హాలీవుడ్(Hollywood) సినీ ప్రపంచం ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్(Hollywood) సినీ ప్రపంచం ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది. మార్వెల్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జులియన్ మెక్ మహన్ (56) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. మార్వెల్ సిరీస్(Marvel Series)లో ‘ఫెంటాస్టిక్ ఫోర్’లో ‘డాక్టర్ డూమ్’గా పాపులర్ అయ్యారు. ఇటీవల ‘FBI: మోస్ట్ వాంటెడ్’లో లీడ్ రోల్‌లో నటించారు. అనేక హిట్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జులియన్(Julian McMahon) మృతిపై హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియా Ex.MP విలియమ్ కుమారుడే ఈ జులియన్ కావడం విశేషం.
Also Read..
Next Story






