- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nude Video Call : న్యూడ్ వీడియో కాల్‌కు 25వేలు.. ఆ హీరోయిన్ బండారం బట్టబయలు.. రెండు నెలల్లో పది కోట్ల సంపాదన(లింక్)
యంగ్ హీరోయిన్ ఖుషీ ముఖర్జీ ఈ మధ్య వైరల్ అయిపోయింది. ఇన్నర్ వేసుకోకుండా షో చేసిందని బండ బూతులు తిట్టించుకుంది. అయితే ఈ భామ మరో న్యూస్‌తో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ ఖుషీ ముఖర్జీ ఈ మధ్య వైరల్ అయిపోయింది. ఇన్నర్ వేసుకోకుండా షో చేసిందని బండ బూతులు తిట్టించుకుంది. అయితే ఈ భామ మరో న్యూస్‌తో మళ్లీ ట్రెండ్ అవుతోంది. తను సొంతంగా క్రియేట్ చేసుకున్న యాప్ ద్వారా రెండు నెలల్లో పది కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. అవును.. మీరు వింటుంది నిజమే.. ఈ యాప్‌లో ఐదు న్యూడ్ పిక్స్ కావాలంటే రూ. 1999... అదే ఎక్స్‌ట్రీమ్ న్యూడ్ వీడియో కాల్‌కు రూ. 25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఫ్యాన్ ఏకంగా రూ. 1.13 కోట్లు ఇందుకోసం స్పెండ్ చేశాడని తెలిపింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా ఈ విషయం విని.. షాక్ అవుతున్నారు నెటిజన్లు. తన బాడీతో ఇంత దారుణమైన వ్యాపారం చేస్తుందనుకోలేదని అంటున్నారు. అయినా అబ్బాయిలు కూడా అమ్మాయి అందాలను చూసేందుకు డబ్బులు వెదజల్లుతారు కానీ సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసం మాత్రం అస్సలు స్పెండ్ చేయరని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారని.. అప్పుడప్పుడు బయటపడుతుంటారని ఇంకొందరు అంటున్నారు.
READ MORE ....






