- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూనమ్ రాజ్‌పుత్ గ్లామర్ షో.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోందిగా
వైట్ శారీలో గ్లామర్ షో చేసిన పూనమ్ రాజ్‌పుత్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

దిశ, వెబ్ డెస్క్: మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పూనమ్ రాజ్‌పుత్ ఒకరు. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువైంది.
అంతేకాకుండా పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
దీంతో ఆమె పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుండగా రోజురోజుకూ ఫాలోవర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా పూనమ్ రాజ్‌పుత్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.
తెలుపు రంగు చీరలో, సిల్వర్ వర్క్‌తో మెరిసే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఆమె ఇచ్చిన స్టైలిష్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
ట్రెండీ లుక్‌లో పూనమ్ అందాలు మరింత హైలైట్ కావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






