- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పొంగిన కిన్నెరసాని వాగు
by Batti.Sumithra |
ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రవాహాలు పొంగిపొర్లాయి.

X
దిశ, ఆళ్లపల్లి : ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రవాహాలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా రాయిపాడు గ్రామ పంచాయతీ శివారులో కిన్నెరసాని వాగు ఉప్పొంగి ప్రవహించింది. పలు గ్రామాల్లోని అంతర్గత రహదారుల పై వరద ప్రవాహాలు నిలిచాయి దీంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Next Story






