- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pooja Hegde: ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా కవర్ చేసుకోలేక తెగ కష్టపడిన పూజా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ బీస్ట్, ఆచార్య, రాధే శ్యామ్(Radhe Shyam) వరుసగా ప్లాప్ కావడంతో రేసులో వెనుకపడింది. మేకర్లు సైతం ఆమెను సినిమాల్లో తీసుకునేందుకు ఆలోచించారు. దీంతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజా ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ మళ్లీ ఫామ్‌లో వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఓ 4 నాలుగు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ అమ్మడు షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ మూవీ నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీ జనవరి 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న పూజా పొట్టి బట్టలు ధరించి ప్రైవేట్ పార్ట్‌ను కవర్ చేసుకోలేక ఇబ్బంది పడింది. కనిపించకుండా చేతులు అడ్డుపెడుతూ మాట్లాడింది. ‘‘కొన్నిసార్లు సినిమా బాగుందని అంటారు. కానీ వాటికి కలెక్షన్స్ రాకపోవడంతో ఓ పదేళ్ల తర్వాత క్లాసిక్ అనేస్తారు. నా వరకు కలెక్షన్లు అని కాకుండా ప్రతి సారి కొత్త కథను, కొత్త పాత్రలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నానా లేదా అనే చూస్తాను. ట్రెండ్ ఫాలో అవుతూ దానికి తగ్గట్టు సినిమాలు చేస్తా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముందు డ్రెస్‌లు మంచివి ధరించమని సలహా ఇస్తున్నారు.






