- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ క్యారవాన్‌లోకి పాన్ ఇండియా సూపర్ స్టార్.. అసభ్యకరంగా ప్రవర్తించడంతో చెంప దెబ్బ.. ?
కొద్ది రోజులుగా హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పర్మిషన్ లేకుండా క్యారవాన్‌లోకి ఎంటర్ అయి, మిస్ బిహేవ్ చేసిన ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్‌ను చెంపదెబ్బ కొట్టింది.

దిశ, సినిమా : కొద్ది రోజులుగా హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పర్మిషన్ లేకుండా క్యారవాన్‌లోకి ఎంటర్ అయి, మిస్ బిహేవ్ చేసిన ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్‌ను చెంపదెబ్బ కొట్టిందని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి తనతో వర్క్ చేసేందుకు ఒప్పుకోవట్లేదని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే కావాలనే ఒక హీరోను టార్గెట్ చేస్తూ ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు విశ్లేషకులు. ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ న్యూస్ అని.. ఒకరిని డీఫేమ్ చేసేందుకు మరీ ఇంత దిగజారకూడదని హెచ్చరిస్తున్నారు. అసలు ఏ ఇంటర్వ్యూలో ఇలాంటి కామెంట్స్ పూజ చేసిందే లేదని చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వార్త నిజమేనని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంట్రోవర్ట్, అమ్మాయిలకు దూరం అంటూనే ఇలాంటి పనులు చేయడం ఏంటని హీరోను ఛీ కొడుతున్నారు.






