Pooja Hegde: 'మేరీ పూజా..' బ్లాక్‌ డ్రెస్సులో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. ఎంత క్యూట్‌గా ఉందో మీరే చూడండి!

by Vennela |

Pooja Hegde: బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ , ట్రెండీ డిజైన్ లో ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్లో పూజా హెగ్డే ను హై ఫ్యాషన్ లుక్ లోకి తీసుకెళ్లింది.

Pooja Hegde: మేరీ పూజా.. బ్లాక్‌ డ్రెస్సులో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. ఎంత క్యూట్‌గా ఉందో మీరే చూడండి!
X

దిశ, వెబ్‌డెస్క్: Pooja Hegde: బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ , ట్రెండీ డిజైన్ లో ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్లో పూజా హెగ్డే ను హై ఫ్యాషన్ లుక్ లోకి తీసుకెళ్లింది.



స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రతి ఫొటోషూట్ తో తన స్టైల్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. తాజాగా ఆమె బ్లాక్ అండ్ డ్రెస్సులో ఫొటోలకు ఫోజులిచ్చింది.( Pic credit: Instagram: hegdepooja)



ఈ కొత్త ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరింత గ్లామర్ కలబోసిన ఈ లుక్ పూజాకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ( Pic credit: Instagram: hegdepooja)



బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ట్రెండీ డిజైన్ లో ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్ బుట్టబొమ్మను హై ఫ్యాషన్ లుక్ లోకి తీసుకెళ్లింది. ( Pic credit: Instagram: hegdepooja)



ఇక పూజా హెగ్డే ధరించే అవుట్ ఫిట్స్ ఎప్పుడూ కూడా క్లాసీగా, స్టైలిష్ గా ఉంటాయి. ఈ సారి ఆమె ధరించిన ఈ డ్రెస్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ తో స్లివ్ లెస్ ఫిట్ కట్ విత్ స్లిట్ స్టైల్ కలిపి లుక్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ( Pic credit: Instagram: hegdepooja)



స్టేట్ మెంట్ ఇయరింగ్స్, హెయిర్ లీవ్ స్టైల్ అన్నీ కలిపి ఆమెను రిచ్ లుక్ లో కనిపించాయి. ఈ ఫోటోలలో ఆమె లుక్స్ మరింత ఆకర్షణ కలిగించేలా ఉన్నాయి. ( Pic credit: Instagram: hegdepooja)



ఇక ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా విజయ్ 69లో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే హిందీలో కూడా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. తెలుగులో ఈ మధ్య ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. అయినప్పటికీ తన అందంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ ఉనికిని చాటుతోంది. ( Pic credit: Instagram: hegdepooja)


Next Story