- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dimple Hayathi : హీరోయిన్ హయతి పై కేసు...నగ్న**గా చేసి మరీ !
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతికి ఊహించని షాక్ తగిలింది. ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతికి ఊహించని షాక్ తగిలింది. ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. ఒడిస్సా కు చెందిన ఓ పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. హీరోయిన్ హయతి తో పాటు ఆమె భర్తపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు పనిమనిషి. కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణలు చేసిందట. తన నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణలు చేసిందని అంటున్నారు. ఈ తరుణంలోనే.. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి కేసు నమోదు అయిందని అంటున్నారు.
Next Story






