- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యాంగిల్ లో హీరోయిన్.. కుర్రాళ్ళ మతి పోవాల్సిందే !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంత మంది హీరోయిన్లకు మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. అలాంటి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంత మంది హీరోయిన్లకు మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. అలాంటి హీరోయిన్లలో ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఒకరు. ఆర్ఎక్స్ 100 (Rx 100) సినిమాతో.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఈ అందాల భామ పాయల్. తన మొదటి సినిమాతోనే గ్లామర్ షో... చేసి యూత్ ను ఆకట్టుకుంది. హీరోయిన్ పాయల్.. పేరు చెప్పగానే ఆర్ఎక్స్ 100 సినిమా మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేలా... ఆమె మైమరిపించారు.
ఇక ఈ సినిమా తర్వాత... విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా చేసింది. ఇటీవల మంగళవారం ( Mangalavaram) సినిమాలో... మరోసారి రచ్చ చేసింది. ఈ సినిమాలో ఏ హీరోయిన్ చేయని పాత్రను.. ఎంచుకుంది ఈ అందాల భామ. ఓ రకమైన వ్యాధితో బాధపడుతూ... మగాళ్లతో తిరుగుతూ బోల్డ్ పాత్ర చేసింది. దీంతో.. ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మంగళవారం సినిమా తర్వాత.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ.. రచ్చ చేస్తోంది ఈ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ నేపథ్యంలోనే.. తాజాగా హాట్ అందాలతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్, జీన్స్ లో మెరిసింది ఈ అందాల తార. వంగి మరి... తన అందచందాలను ఆరబోసింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు హాట్ కామెంట్స్ పెడుతున్నారు.






