Payal Radhakrishna: బటన్స్ విప్పేసి జాలి డ్రెస్‌లో హాట్‌గా మెరిసిన ‘పాపం ప్రతాప్’ బ్యూటీ

by Pulgam srinivas |

బ్లాక్ జాలి డ్రెస్‌లో హాట్ షో చేసిన పాయల్ రాధాకృష్ణ.

Payal Radhakrishna: బటన్స్ విప్పేసి జాలి డ్రెస్‌లో హాట్‌గా మెరిసిన ‘పాపం ప్రతాప్’ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: పాయల్ రాధాకృష్ణ 1996 ఆగస్టు 13న మంగళూరులో చేతన, రాధాకృష్ణ దంపతులకు జన్మించింది. అనంతరం మైసూర్‌లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఈమె 'సింగపెన్నె' అనే చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.




ఆ తర్వాత 'తరగతి గది దాటి' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈమెకు పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు దక్కింది. ఇకపోతే ఇప్పటివరకు ఈమె తెలుగులో పలు చిత్రాలలో నటించింది. తాజాగా తిరువీర్ హీరోగా రూపొందిన 'పాపం ప్రతాప్' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.




ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో స్కిన్ షోతో సందడి చేస్తోంది.




తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి బ్లాక్ జాలి డ్రెస్ ధరించి, తాను వేసుకున్న కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.




ఈ ఫోటోలలో ఈమె సూపర్ హాట్‌గా కనిపించడంతో, ఈ పిక్స్ పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story