పవన్ కల్యాణ్ ‘OG’ సెన్సార్ పూర్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-08 15:44:09  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రం(OG Movie) ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో విడుదల కాబోతోంది.

పవన్ కల్యాణ్ ‘OG’ సెన్సార్ పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రం(OG Movie) ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని చిత్రబృందం సోషల్ మీడియా వేదిక అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు ఉంటుందని స్పష్టమైంది. అంతకుముందు 2 గంటల 36 నిమిషాల 10 సెకన్లు ఉండగా.. సెన్సార్‌ బోర్డు సూచించిన మార్పుల అనంతరం కాస్త నిడివి తగ్గింది. సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ట్వీట్

Click For Video..

Next Story