- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
42 ఏళ్ల వయసులో బికినీలో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సూపర్ అంటున్న నెటిజన్లు (పోస్ట్)
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అలా టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ.. సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని.. ఒక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ 42 ఏళ్ల వయసులోనూ కుర్ర కారుకు తన లేటెస్ట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా శ్రియ శరణ్ తన ఇన్‌స్టా(instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బీచ్ ఒడ్డున తన లిటిల్ ప్రిన్సెస్‌తో కలిసి పింక్ కలర్ బికినీ వేసుకుని దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు సూపర్, క్యూటెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ బికినీ ఫొటోను చూసేయండి.