పెళ్లై ఇద్దరు పిల్లలున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఎక్స్‌పోజ్ చేయడంలో నన్ను మించిన తోపులేవరంటూ హాట్ షో

by I. Sairam |

‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Yem Pillo Yem Pillado) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లై ఇద్దరు పిల్లలున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఎక్స్‌పోజ్ చేయడంలో నన్ను మించిన తోపులేవరంటూ హాట్ షో
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Yem Pillo Yem Pillado) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది వరుస ఆఫర్లు అందుకుంటూ వచ్చింది. కానీ స్టార్ డమ్ అయితే తెచ్చుకోలేక పోయింది. దీంతో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi) మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిన్నది కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు పిల్లలు(పాప, బాబు).

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా(Social Media)లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నప్పటికీ స్టిల్ బ్యాచిలరే అన్న రేంజ్‌లో హాట్ షో చేస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ అవుట్ ఫిట్‌లో కిర్రాక్ ఫొటోలకు పోజులిచ్చింది. చెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మస్తు హాటుగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story