ఇన్నర్ పార్ట్ కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. నీ యవ్వ తగ్గేదేలే అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-13 03:09:04  IST  )

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో సిద్ధూ(Sidhdhu) సరసన ‘బావ’(Bava) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ఇన్నర్ పార్ట్ కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. నీ యవ్వ తగ్గేదేలే అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో సిద్ధూ(Sidhdhu) సరసన ‘బావ’(Bava) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే తన నటనతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది.

అలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘పాండవులు పాండవులు తుమ్మెద’(Pandavulu Pandavulu Tummeda), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్’(Dynamite), ‘హలో గురు ప్రేమ కోసమే’(Hello Guru Prema Kosame) వంటి చిత్రాల్లో నటించి అలరించింది. అయితే ఇక్కడ కూడా అంతగా పాపులారిటీ తెచ్చుకోలేక పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి సోషల్ మీడియా(Social Media)కే పరిమితం అయింది. ఇక అక్కడ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ప్రణీత శుభాష్ తన ఇన్‌స్టా(instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో గ్రే కలర్ ప్యాంట్, షూట్ వేసుకుని ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే లోపల ఉన్న బ్లాక్ కలర్ బ్రా కనిపించేటట్టు.. అంతేకాకుండా చెస్ట్ పార్ట్ కూడా కనిపించేలా హాట్ షో చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అసలు పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఇంత గ్లామర్‌ను ఎలా మెయింటెన్ చేస్తున్నావ్.. గ్లామర్ విషయంలో నీ యవ్వ తగ్గేదేలే అంటున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకి ఒక పాప పుట్టింది. మళ్లీ రీసెంట్‌గా ఒక బాబు కూడా జన్మనిచ్చింది. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

Read More..

గార్జియస్ లుక్‌లో దర్శనమిచ్చిన రాధిక.. నిన్ను టిల్లు ఇలా చూస్తే నీ పని దబిడి దిబిడే అంటున్న నెటిజన్లు


Next Story