- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్ కలర్ శారీలో పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఆకాశం నుంచి ఊడి పడ్డ చందమామలా ఉన్నావంటూ కామెంట్స్
సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. ఇక ఈ చిత్రం మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు.
ఇక ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. అలా ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నిధి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ చీరలో అదిరిపోయింది.
నడుము కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. అలాగే తన అందంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆకాశం నుంచి ఊడి పడ్డ చందమామలా ఉన్నావు అని, పాపలకే పాప మా నిధి పాప అని, బ్యూటిఫుల్ అని, గార్జియస్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పై ఓ లుక్ వేయండి.






