- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంగా ఓణీలో పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఆ కళ్లేంటి బాబోయ్ అలా ఉన్నాయంటూ కామెంట్స్
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల(ananya Nagalla) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల(ananya Nagalla) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 'మల్లేశం'(Mallesham), 'వకీల్ సాబ్'(Vakeel Saab) వంటి సినిమాలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆమె, నటన పరంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. అలాగే సోషల్ మీడియా(social Media)లో బోల్డ్ ఫోటోషూట్‌ల ద్వారా తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తూ మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ బ్లౌజ్ థిక్ పర్పుల్ కలర్ లంగా వోణీ కట్టుకుంది. జడ అల్లుకొని పూలు పెట్టుకుని, బ్యాంగిల్స్ వేసుకుని, బొట్టు, ముక్కు పుడక పెట్టుకుని దర్శనమిచ్చింది. ఇక పెద్ద పెద్ద ఐస్ చేసుకుని చూస్తూ ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఆ కళ్లేంటి బాబోయ్ అలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






