- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోన్న పవన్ కల్యాణ్ బ్యూటీ.. బండి కొంచెం మెల్లగా అంటూ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సవ్యసాచి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక, రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో తరచూ తనదైన స్టైల్లో గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుటుంది.
ఈ తరుణంలో తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ ఎంతో అందంగా రెడీ అయి లేలేత ప్రాయాన్ని కెమెరాలో బంధించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలో రెడ్ కలర్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో నిధి అగర్వాల్ నెటిజన్లను ఆకట్టుకుటుంది. ఈ ఫొటోలపై వివిధ రకాలు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ‘ఆమె ఎర్రటి గ్రహం సూర్యుడి కంటే రెండు రెట్లు అద్భుతంగా ఉంది’, ‘లుక్స్ హాట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






