గులాబీ రంగు చీరలో పవిట పక్కకు జరిపి అందాలతో ఆకట్టుకున్న హాట్ యాంకర్

by Pulgam srinivas |   (  Updated:2026-04-30 11:55:37  IST  )

బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు స్టన్నింగ్ లుక్

గులాబీ రంగు చీరలో పవిట పక్కకు జరిపి అందాలతో ఆకట్టుకున్న హాట్ యాంకర్
X

దిశ, వెబ్ డెస్క్: వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమెకి కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన అవకాశాలు దక్కలేదు.

అనంతరం బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ షో ఆమె కెరీర్‌కు మలుపు తీసుకొచ్చింది. ప్రస్తుతం స్రవంతి వరుస సినిమా ఈవెంట్లకు యాంకర్‌గా వ్యవహరిస్తూ మంచి ఫామ్‌లో కొనసాగుతోంది.

కొంతకాలం క్రితం విడుదలైన 'హే బల్‌వంత్' చిత్రంలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.

తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె గులాబీ రంగు చీరతో పాటు గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ ధరించి, తన చీర పవిటను పక్కకు జరిపి ఆకర్షణీయమైన స్టిల్స్ ఇచ్చింది.

బంగారు రంగు గాజులు ధరించి, నల్లటి జుట్టుతో మరింత అందంగా మెరిసింది. మొత్తంగా ఈ ఫోటోలలో ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ పిక్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story