- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడపిల్లకు జన్మనిచ్చిన "పార్వతీ దేవి"
by Muthe.Rajitha |
సాక్షాత్తు పార్వతీ దేవి ఆడపిల్లకు జన్మనివ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే.

X
దిశ, వెబ్ డెస్క్ : సాక్షాత్తు పార్వతీ దేవి ఆడపిల్లకు జన్మనివ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. పార్వతీ దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆమె మహాదేవుడు శివుని భార్య పార్వతీ దేవి కాదు, పార్వతీదేవి వేషధారణ నటి సోనారిక. టాలీవుడ్ హీరోయిన్ సోనారిక ఈనెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు. 'దేవోమ్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్ లో పార్వతీ దేవిగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
కాగా ఆ సీరియల్ ఓ వచ్చిన పాపులారిటీతో టాలీవుడ్ లో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. సోనారికా గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ ను వివాహం చేసుకొని, సినిమాలకు విరామం ప్రకటించారు.
Next Story






