- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను అండ్ నేచర్ అంటూ తన చిన్ననాటి ఫొటోను పంచుకున్న పాన్ ఇండియా హీరోయిన్.. సో క్యూట్ అంటూ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను మోస్మరైజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఈముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా రష్మిక తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో తన చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ ‘నేను అండ్ నేచర్.. గో వే బ్యాక్.. కొన్ని ఎన్నేళ్లయినా చేంజ్ కావు.. హ్యాపీ ఇన్విరాన్‌మెంట్ డే’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. ఎంత క్యూట్ ఉన్నావు రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫొటోను మీరు కూడా ఓ సారి చూసేయండి.






