- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొరియా టూరిజం అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ హీరోయిన్
by velandi.Saikiran |
దక్షిణ కొరియా టూరిజానికి గౌరవ అంబాసిడర్ గా ప్రియాంకా మోహన్ నియామకమయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: OG సినిమా అందాల తార ప్రియాంకా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని... వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తోంది. ఇటు తెలుగులో కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎంచుకొని, చక చక చేసేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీలో కూడా సందడి చేశారు. అయితే అలాంటి ప్రియాంకా మోహన్ కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా టూరిజానికి గౌరవ అంబాసిడర్ గా ఆమె నియామకమయ్యారు. కొరియా సంస్కృతి, సాంప్రదాయాలు తనకు ఎప్పుడు స్ఫూర్తినిస్తాయని.. ఇప్పుడు ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ఇటీవల ప్రియాంకా మోహన్ నటించిన మేడిన్ కొరియా మూవీ కూడా ఆ దేశ నేపథ్యంలో తీసిన సినిమా కావడం గమనార్హం.
Next Story






