- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టన్నింగ్ స్టిల్స్‌లో గత్తరలేపుతున్న నితిన్ రీల్ గర్ల్‌ఫ్రెండ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్
‘రొమాంటిక్’(Romantic) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది కేతిక శర్మ(Ketika Sharma).

దిశ, వెబ్‌డెస్క్: ‘రొమాంటిక్’(Romantic) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది కేతిక శర్మ(Ketika Sharma). మొదటి సినిమాతో కుర్రాళ్ల హృదయాల్ని అయితే కొల్లగొట్టింది. ముఖ్యంగా అందాల ఆరబోతలో కేతిక ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో యూత్‌లో క్రేజ్ అయితే బాగా వచ్చింది. కానీ సక్సెస్ మాత్రం లేటైంది. రీసెంట్‌గా నితిన్(Nithin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’(Robin Hood) మూవీలో ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అలాగే తాజాగా శ్రీవిష్ణు(Sri Vishnu) హీరోగా నటించిన ‘సింగిల్’(Single) మూవీలో ఈ బ్యూటీ నటించి మెప్పించింది.
తన నటనతో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ప్రజెంట్ ఈ బ్యూటీ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media)లో స్టన్నింగ్ ఫొటోస్‌తో అభిమానులకు గత్తరలేపుతోంది. తాజాగా కేతిక ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని శారీ పిక్స్ షేర్ చేసింది. పరదా చాటున పరువాలతో సూపర్ అనిపించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ పై ఓ లుక్ వేసేయండి.






