- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిహారిక కొత్త సినిమా.. చిల్, థ్రిల్ అంటూ..
by Sujitha Rachapalli |
బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల నిర్మాతగా సత్తా చాటుతోంది. నటిగానూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్‌గా ఆఫర్లు అందుకుంటూనే ప్రొడ్యూసర్‌గానూ బిజీగా ఉంటోంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాకు నేషనల్

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల నిర్మాతగా సత్తా చాటుతోంది. నటిగానూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్‌గా ఆఫర్లు అందుకుంటూనే ప్రొడ్యూసర్‌గానూ బిజీగా ఉంటోంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాకు నేషనల్ అవార్డుతోపాటు పలు అవార్డులు అందుకుంది. మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలో సంగీత్ శోభన్‌తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌పై క్రేజీ కాన్సప్ట్‌తో రాబోతుంది. ఇంతకు ముందు చూడని విధంగా చిల్స్ అండ్ థ్రిల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మానస శర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ క్వాలిటీ, క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక జీ స్టూడియోస్ సమర్పిసతున్న ఈ సినిమాకు ఉమేశ్ కుమార్ భన్సాల్ మరో నిర్మాత.
Next Story






