- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nidhi Agarwal: ప్రతిరోజు నైట్ అలాంటి సినిమాలు చూస్తున్న నిధి అగర్వాల్.. కొత్తవి దొరకడం లేదు సలహా ఇవ్వండంటూ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ (పోస్ట్)
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆమె నటిస్తున్న వరుస చిత్రాల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu)తో పాటు డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Rajasaab) కూడా ఉన్నాయి. ఇక సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు, హాట్ ఫొటో షూట్‌లతో అభిమానులకు పిచ్చేక్కిస్తుంది.
అలాగే.. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో ఇన్‌ట్రాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ చేసింది. ‘హాయ్ గాయ్స్.. నేను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక మర్డర్ మిస్టరీ సినిమా చూస్తాను. కొత్త కంటెంట్ దొరకడం లేదు.. ప్లీజ్ నాకు కొన్ని సలహాలు ఇస్తారా.. బాష ఏదైనా నాకు ఓకే’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిధికి ఉన్న ఈ అలవాటు చూసి కొంతమంది షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం సలహాలు ఇస్తున్నారు.లింక్






