- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raja Saab: దెయ్యం పాత్రలో హీరోయిన్ నిధి అగర్వాల్.... క్లారిటీ ఇదే?
‘రాజాసాబ్’లో నాది దెయ్యం పాత్ర కాదు అంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా

దిశ, వెబ్ డెస్క్ : ‘రాజాసాబ్’లో నాది దెయ్యం పాత్ర కాదు అంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా... హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్.. అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ సినిమాలో తనది దెయ్యం పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు. నన్, ఏంజెల్ రోల్స్ లో కనిపిస్తానని ఈ వివరించారు. సినిమా అద్భుతంగా ఉందని.. హీరో ప్రభాస్ తో నటించడం అదృష్టం అని వెల్లడించారు. పౌరాణిక సినిమాలలో నటించేందుకు.. ఇష్టపడతానని పేర్కొన్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. దీంతో రాజా సాబ్ సినిమాలో దెయ్యం పాత్రలో ఏ హీరోయిన్ కనిపించబోతున్నారని చర్చ నడుస్తోంది.






