పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పోస్టర్

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ మీసం మెలేస్తున్న ఈ తాజా చిత్రం ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్‌ యాక్షన్ ఫిల్మ్‌‌లో నిధి అగర్వాల్‌(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవలే ట్రైలర్ విడుదల చేయగా, రికార్డులు తిరగరాసింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సునీల్, బాబి డియోల్, నాజర్ సహా తదితరులు కీలక పాత్ర పోషించారు.


Next Story