Viral Photo: 'సడెన్ గా చూసి సమంత అనుకున్న.. ఈమె ఆమె కాదా..మరెవరో తెలుసా?

by Vennela |

Viral Photo: మనుషులను పోలిన మనుషులు ఉంటారని చాలా సార్లు విన్నాం.

Viral Photo: సడెన్ గా చూసి సమంత అనుకున్న.. ఈమె ఆమె కాదా..మరెవరో తెలుసా?
X

దిశ: వెబ్ డెస్క్: Viral Photo: మనుషులను పోలిన మనుషులు ఉంటారని చాలా సార్లు విన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మాట నిజమే అన్నట్లు కొన్ని సాక్ష్యాలు టీవీల్లోనూ పేపర్లలోనూ చూస్తునే ఉంటాం. ఇక అలాంటి వారు మనకు బాగా తెలిసిన సెలబ్రిటీలే అయి ఉంటే అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇప్పుడు అచ్చం హీరోయిన్ సమంత లాగే ఉన్న ఓ హీరోయిన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం అచ్చం సమంత వలే ఏంటీ..సమంతే కదా అని పొరపాటుపడుతున్నారు. కానీ ఆ తర్వాత నిజం తెలుసుకుని షాక్ అవుతున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరంటే గత ఏడాది సుధీర్ బాబు హీరోగా నటించిన మా నాన్న మూవీ హీరోయిన్ ఆర్నా. ఇటీవల ఈ అమ్మడి ఫొటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని..కొన్ని యాంగిల్స్ లో ఈ హీరోయిన్ అచ్చం సామ్ లానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏ వుడ్ అయినా సరే హీరోయిన్ గా ఎదగాలంటే కేవలం గ్లామర్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా




Next Story