లోపల ఉన్న ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ షో చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఇదేం ఫ్యాషన్ తల్లి అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-05 02:20:41  IST  )

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లోపల ఉన్న ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ షో చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఇదేం ఫ్యాషన్ తల్లి అంటున్న నెటిజన్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ బ్యూటీకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ బెడ్ పాలైంది. ఆ తర్వాత కోలుకున్నది. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో కాల్వింక్లైన్ బ్రాండ్ బ్రా అండ్ ఇన్నర్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే తన అందంతో, నడుముతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇక ఈ బోల్డ్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘మెరుగైన లైటింగ్‌తో మార్చి కేవలం ఫిబ్రవరి మాత్రమే’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఛీ ఇలా డ్రాయర్లు, బ్రాలు కనిపించేటట్టు ఫొటోలు దిగడం ఇదేం ఫ్యాషన్ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Nabha Natesh Photos

Next Story