- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. సిగ్గు శరం వదిలిపెట్టింది కావొచ్చు అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’(Railway Station)కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటించింది. అయితే ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మిల్క్ బ్యూటీ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇక అతనితో బ్రేకప్ తర్వాత తమన్నా వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో నెట్టింట ట్రీట్ చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో ఈ చిన్నది బూబ్స్ కనిపించేలా గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇది ఎఐ పని కొంత మంది అంటుంటే మరికొందరు మాత్రం హీరోయిన్స్ ఇలానే క్లీన్ బోల్డ్ షో చేస్తారు వాళ్లకు సిగ్గు శరం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






