- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్యకు బిగ్ షాక్...సమంతాను ఎందుకు వదిలేశావంటూ..!
నాగచైతన్య చేసిన ఆ పోస్ట్ కు ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. అసలు ఎందుకు సమంతకు విడాకులు ఇచ్చావు? కారణం ఏంటో చెప్పు అంటూ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికీ మంచి గుర్తింపు ఉంది. అయితే... దురదృష్టవశాత్తు... నాగచైతన్య అలాగే సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చిన్నచిన్న అనివార్య కారణాల వల్ల.. ఈ జంట విడాకులు.... తీసుకుందని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు వీళ్ళ విడాకులకు అసలు కారణం ఏంటో తెలియరాలేదు.
ఇప్పటి వరకు ఈ జంట ఎక్కడ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో... అక్కినేని నాగచైతన్యకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్... ఇదే అంశంపై నిలదీశారు. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారని గట్టిగా అడిగేసారు.
తాజాగా లావణ్య త్రిపాటి- వరుణ్ తేజ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పాడు నాగచైతన్య. అయితే.. నాగచైతన్య చేసిన ఆ పోస్ట్ కు ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. అసలు ఎందుకు సమంతకు విడాకులు ఇచ్చావు? కారణం ఏంటో చెప్పు అంటూ ఈ సందర్భంగా నిలదీశారు సదరు నెటిజన్. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్






