- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ లుక్‌తో హీట్ పెంచేసిన నయని పావని.. బీచ్‌లో మత్తెక్కించే పోజులు
బీచ్‌లో గ్లామర్ షో చేసిన నయని పావని.. వైరల్ అవుతున్న ఫోటోలు

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో నయని పావని ఒకరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈమె, తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
నయని పావని బిగ్ బాస్ 7, 8 సీజన్లలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ రెండు సీజన్లలోనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయినా, తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా నయని సముద్ర తీరంలో తీసుకున్న కొన్ని స్టైలిష్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నయని ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆకట్టుకునే పోజులతో కనిపించింది.
ముఖ్యంగా తడిచిన దుస్తుల్లో ఆమె లుక్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి.
Photos Courtesy: Instagram






