- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్తఫా.. ముస్తఫా.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్..
by Sujitha Rachapalli |
లేడీ సూపర్ స్టార్ నయనతార ఫుల్ ఫామ్‌లో ఉంది. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది.

X
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ఫుల్ ఫామ్‌లో ఉంది. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిషతో కలిసి వెకేషన్ వెళ్లిన ఆమె.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ అనే క్యాప్షన్‌తో క్యూట్ పిక్స్ పెట్టింది. ఇందులో ఇద్దరు కలిసి నవ్వుతూ.. సన్ సెట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ఇమేజ్‌లు చూసిన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘క్వీన్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా’, ‘ఓజీస్ ఆఫ్ తమిళ్ ఇండస్ట్రీ’, ‘మై బ్యూటిఫుల్ రోజెస్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






